Bacchanagoni galaiya : ప్రజా దీవెన : సమస్థాన్ నారాయణ పురం మండల కేంద్రంలో మండల సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్బంగా సిపిఐ నాయకులు పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ బచ్చనగోని గాలయ్య,రాష్ట్ర కుమ్మరి హక్కుల పోరాట సమితి అధ్యక్షులు చిలువేరు అంజయ్య,రుద్ర రాములు విరమళ్ళ యాదయ్య, సురేపల్లి జనార్దన్,సిపిఐ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.