Baddam Dhananjaya Goud: ప్రజా దీవెన, నకిరేకల్: తెలంగాణా రాష్ట్ర గౌడ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు (Founding presidents of Gowda Sangam) పల్లె లక్ష్మణ్ రావు గౌడ్,తెలంగాణ గౌడ సంఘం ఉపాధ్యక్షులు బద్దం ధనంజయ గౌడ్ (Baddam Dhananjaya Goud) లు శనివారం హైదారాబాద్ నుండి ఖమ్మం జిల్లా కు వెళ్తూ నకిరేకల్ లో కొద్ది సేపు ఆగిన సంధర్బంగా నకిరేకల్ గౌడ సంఘం నాయకులు వారిని సత్కరించారు.
నకిరేకల్ పట్టణం లోని గౌడ సంఘం కళ్యాణ మండపం (Gowda Sangam Kalyana Mandapam) ను సంద ర్శించిన సంధర్బంగా వారిని శాలు వాతో సత్కరించారు. ఈ కార్యక్ర మంలో నకిరేకల్ కల్లు గీత పారిశ్రా మిక సహకార సంఘం అధ్యక్షులు కొండ జాన య్య గౌడ్, సొసైటీ ఉపా ధ్యక్షులు భూపతి వెంకట్ నారాయ ణ గౌడ్, కోశాధికారి కొండ యాద గిరి గౌడ్, కో ఆప్షన్ సభ్యులు మాధ గోని వెంకన్న గౌడ్, కొండ శ్రీను గౌడ్ తదితరులు పాల్గొన్నారు.