Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Batukamma celebrations: పాఠశాల లో బతుకమ్మల వేడుకలు

Batukamma celebrations: ప్రజా దీవెన, శాలిగౌరారం: శాలిగౌరారం మండలం లోని గీతాంజలి హైస్కూల్, జెఎంజె హైస్కూల్, వల్లాల మోడల్ స్కూల్ లో (Gitanjali High School, JMJ High School, Vallala Model School) మంగళవారం విద్యార్ధినిలు బతుకమ్మ వేడుకలను (Batukamma celebrations_ ఘనంగా నిర్వహించారు. విద్యార్థినిలు వివిధ పూలను సేకరించి బతు కమ్మలను అందంగా పేర్చి అలo కాంకరించారు.అనంతరం బతు కమ్మలను చుట్టు పాటలు పాడా రు.అండంగా ఉన్న బతుకమ్మలకు పాఠశాల యాజమాన్యం వారు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమం లో ఆయా పాఠశాల యాజమాన్యం దొంతూరి పరమేష్, పంతంగి జానయ్య, యంగలి జానయ్య, వల్లాల మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ సంధ్యారాణి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.