— ఇన్చార్జి అదనపు కలెక్టర్ రాజ్ కుమార్
Bhagiratha :ప్రజా దీవెన, నల్లగొండ: పట్టుదలకు మారుపేరు భగీరథుడని నల్గొండ జిల్లా స్థానిక సంస్థల ఇన్చార్జి అద నపు కలెక్టర్ రాజ్ కుమార్ అన్నా రు. భగీరథ మహర్షి జయంతిని పురస్కరించుకొని ఆదివారం న ల్గొండ కలెక్టర్ లోని బీసీ సంక్షేమ శాఖ సమావేశ మందిరంలో ఏర్పా టుచేసిన మహర్షి భగీరథ జయంతి ఉత్సవాలకు ఆయన ముఖ్యఅతి థిగా హాజరయ్యారు.
భగీరథ మహర్షి చిత్రపటానికి పూల మాల వేసిన అనంతరం రాజ్ కు మార్ మాట్లాడుతూ భగీరథ మహ ర్షి దివి నుండి భువికి గంగను తీసు కువచ్చేందుకు కఠోర తపస్సు చేశా డని, పట్టువదలని విక్రమార్కుడి లా గంగను తీసుకువచ్చి మానవా ళికి నీటిని అందించాడని తెలిపా రు .అందుకే సగర క్షత్రియ వంశీ యులను పట్టుదలకు మారుపేరు గా చెప్తారని అన్నారు. శ్రీరాముని ఇక్ష్వాక వంశంలో భాగమైన సగర క్షత్రియులు దేశవ్యాప్తంగా నిర్మాణ రంగంలో పనిచేస్తున్నారని, ప్రభు త్వం తరఫున వారికి కావాల్సిన అవకాశాలు ఏవైనా ఉంటే సహా యం చేసేందుకు సిద్ధంగా ఉన్నా మని తెలిపారు.మిషన్ భగీరథ తాగునీటి పథకా నికి భగీరథుని పేరు పెట్టుకున్న విషయాన్ని ఆయ న గుర్తు చేశారు .
సమాచార శాఖ సహాయ సంచాల కులు యు. వెంకటేశ్వర్లు సగర మా ట్లాడుతూ భగీరథ మహర్షి మాన వాళికి నీటిని అందించడమే కాకుం డా పట్టుదలకు మారుపేరుగా నిలి చిపోయారని అన్నారు. నల్లగొండ జిల్లా సగర సంఘం అధ్యక్షుడు నేర్ల కంటి రవికుమార్ సగర మాట్లాడా రు.
ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఆద నపు కలెక్టర్ ను, డిపిఆర్ఓ ను న ల్గొండ జిల్లా సగర సంఘం ప్రతిని ధులు శాలువా, పూలమాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో సహాయ బీసీ సంక్షేమ అధికారి గామప్ప, ఎస్తేర, నల్గొండ జిల్లా సగర సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కల్లేట్ల మారయ్య సగర, మాజీ జిల్లా అధ్యక్షుడు గంట కృష్ణ సగర.. జిల్లా మహిళా సంఘం అధ్యక్షు రాలు నేర్లకంటి వసంత సగర.. జిల్లా ప్రధాన కార్యదర్శి బలుగూరి కర్ణాకర్ సగర.. సీనియర్ నాయ కులు నేర్లకంటి పెద్ద జంగయ్య సగ ర, జిల్లా కోశాధికారి కొలుగూరి ప్రవీ ణ్ సగర.. సీనియర్ నాయకులు నేర్లకంటి సుధాకర్ సగర.. పెండెం వెంకటేష్ సగర..గొల్లూరి యాద య్య సగర..కొట్టాల గ్రామ సగర సంఘం అధ్యక్షుడు గంట యాద య్య సగర..మర్రి శశిధర్ సగర.. మర్రి శ్రవణ్ సగర..గొల్లూరి సురేం దర్ సగర..గొల్లూరి యాదయ్య సగర.. ధనలక్ష్మి సగర.. దుంపల బిక్ష మయ్య సగర తదితరులు పాల్గొన్నారు.