Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Bhatti Vikramarka: ప్రజాభిప్రాయమే మా ప్రభుత్వ నిర్ణయం

–అన్న‌దాత‌ల అభిప్రాయంతోనే రైతు భరోసా పంపిణీ
—హనుమకొండ రైతు భ‌రోసా స‌మా వేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
–మంత్రుల క‌మిటీ మీటింగ్ లో అభిప్రాయాలు చెప్పిన రైత‌న్న‌లు

Bhatti Vikramarka:ప్రజా దీవెన, హనుమకొండ: ప్రజల నుం డి పన్నుల రూపంలో వచ్చే ప్రతీ పైసా ప్రజా సంక్షేమం కోసమే ఖర్చు పెడతామని ఉప ముఖ్య మంత్రి మల్లు భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) అన్నా రు. హనుమకొండ కలెక్టరేట్ కాన్ఫ రెన్స్ (Hanumakonda Collectorate Conference)హల్ లో ఏర్పాటు చేసిన రైతు భరో సా పథకం అవగాహన సద స్సుకు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్ర మార్క (Bhatti Vikramarka) హాజరయ్యారు. రైతు భరో సా విధివిధానాలపై రైతులు, రైతు సంఘాలు, ప్రజాప్రతినిధులు, ఇతర వర్గాల నుంచి మంత్రివర్గ ఉపసం ఘం అభిప్రాయాలను సేకరిస్తున్నా రు. ఈ సంద‌ర్భంగా భట్టి మాట్లా డుతూ ఇందిరమ్మ రాజ్యంలో తెలం గాణ ప్రభుత్వం ప్రతిష్టత్మక మైన హామీలను నెరవేర్చిందని గుర్తు చేశారు. మాది ప్రజా ప్రభుత్వం మ‌ని, ప్రజల అభిప్రాయం మేరకు నిర్ణయాలు తీసుకుంటామన్నారు. ప్రజల నుండి పన్నుల రూపంలో వచ్చే ప్రతీ పైసా ప్రజా సంక్షేమం కోసమే ఖర్చు పెడతామన్నారు. అడ్డుగోలుగా వాటిని దుర్విని యో గం చేయమని తెలిపారు.

మరో మంత్రి సీతక్క (Sitakka)మాట్లాడుతూ రైతు బంధులో తప్పులు జరిగాయని అన్నారు. నిజానికి వ్యవసాయం చేసిన రైతులకు కాకుండా పట్టాలు ఉన్న వారికి మాత్రమే రైతు బందు గతంలో ఇచ్చారన్నారు. పట్ట బందు గానే మారిందన్నారు. 40 ఏళ్ల క్రితం భూము అమ్ముకొని పేరు మరక పో వడం తో సాగు చేసే రైతులకు (farmers) పెట్టు బడి రాలేదన్నారు. ఈ లాంటి సద స్సులో గతంలో జరిగిన లోపాలను సరి చేసి నిజమైన న్యాయం జరిగే లా చర్యలు తీసుకోవాలని అన్నా రు. ఈ సదస్సు మంచి వచ్చే సూచ నతో రైతులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. ఇంకో మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ రైతు బంధు పథకం లో భూస్వాముల లకు కాకుండా నిజమైన రైతులకు ఇవ్వాలని తెలిపారు. గతప్రభుత్వం హయంలో భూ స్వాములకు లక్షల రూపాయలు పొందారన్నారు. నిజ మైన రైతులకు ఆడాల్సిన పెట్టుబడి సహాయం ఆడలేదన్నారు.

రాజశేఖ ర్ రెడ్డి ప్రభుత్వం లో రైతులకు సబ్సిడీలు అందాయని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt)రైతులకు న్యా యం జరిగిందన్నారు. పశువులకు కూడా ఇన్స్యూరెన్స్ చేయించాల న్నారు. పశువులు చనిపోతే రైతు లకు నష్టం జరుగుతోందని తెలి పారు. ఈ కార్య‌క్ర‌మంలో స‌భ్యులైన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తు మ్మ‌ల నాగేశ్వ‌ర్ రావు, ఉమ్మ‌డి వరం గల్ జిల్లా ఇంచార్ట్, రాష్ట్ర రెవెన్యూ, సమాచార పౌర సంబం ధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీలు బలరాం నాయక్, డాక్టర్ కడియం కావ్య, రాష్ట్ర ప్రభుత్వ విప్ రాంచంద్రు నాయక్, ఎం ఎల్ సి బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యే లు నాయిని రాజేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, దొంతి మాధవ రెడ్డి, రేవురి ప్రకాష్ రెడ్డి, కె ఆర్ నాగరాజు, యశశ్విని రెడ్డి, గండ్ర సత్యనారాయణ, మురళి నాయక్, కార్పొరేషన్ల చైర్మన్లు, ఉమ్మడి వరంగల్ జిల్లా కలెక్టర్లు, ఆదనవు కలెక్టర్లు, వ్యవసాయ శాఖ, సంబంధిత శాఖల అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.