Bhupal Reddy : ప్రజా దీవెన నల్లగొండ టౌన్: నల్ల గొండ మాజీ శాసనసభ్యులు కం చర్ల భూపాల్ రెడ్డి క్యాంప్ కార్యా లయంలో నూతనంగా ఎన్నికైన నల్లగొండ బిఆర్టియూ ఆటో యూ నియన్ నాయకులు భూపాల్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కంచర్ల నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలియ జేశారు. బిఆర్టియు ఆటో యూని యన్ నల్గొండ జిల్లా అధ్యక్షుడుగా ఎన్నికైన కలగోని యాదగిరి గౌడ్ ను ఈ సందర్భంగా శాలువాతో సన్మానించారు. యూనియన్ అధ్య క్షుడు, కమిటీ సభ్యులు ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఇందుకు తన వంతు సహకారం అందిస్తానని తెలియజేశారు.
నూతనంగా ఎన్ని కైన కమిటి యూనియన్ జిల్లా అధ్యక్షులుగా కలగోని యాదగిరి గౌడ్, ఉపాధ్యక్షులుగా ఈదుళ్ళ వెంకటేష్ , ఎండి బాబా, అన్న పోయిన కేశవులు, ఎండి చోటు నఫీజ్, టౌన్ వైస్ ప్రెసిడెంట్ గా ముంత వెంకన్న, కనగల్ మండల ప్రెసిడెంట్ గా రవి గౌడ్, కార్యదర్శి గా బైరగోని వెంకట్ గౌడ్, తిప్పర్తి అధ్యక్షులుగా ఇస్మాయిల్, నార్కట్ పల్లి అధ్యక్షులుగా మారయ్య ఎన్ని కైనట్టు తెలియజేశారు. ఈ కార్యక్ర మంలో పట్టణ పార్టీ అధ్యక్షులు బో నగిరి దేవేందర్ నల్లగొండ మండ లం పార్టీ అధ్యక్షులు దేప వెంకట్ రెడ్డి, మాతంగి అమర్ తో పాటు ఆటో యూనియన్ నాయకులు
కలగొని యాదగిరి గౌడ్, ఈదుళ్ల వెంకటేష్, నగరగంటి రవి గౌడ్, బైరగోని వెంకట్ గౌడ్ ఎండి బాబా అనేబైన కేశవులు ఎండి చోటు, బొంత రోశయ్య, గొలుసుల శం కర్,రామ్మూర్తి, మాదాల రాంబా బు,వెంకటేశం తదితరులు ఉన్నా రు.