Bhupal Reddy : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: తెలం గాణ హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 28వ తేదీ తలపెట్టిన బి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రైతు మహాధర్నా తల్లిని నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఆదివారం సాయంత్రం పరిశీ లించారు. నల్గొండ గడియారం సెంటర్ లో నల్గొండ మాజీ శాసనస భ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి స్థల పరిశీలన చేసి ఏర్పాట్లను పర్యవే క్షించారు.ఈ సందర్భంగా కంచర్ల మాట్లాడుతూ కావాలని కాంగ్రెస్ పార్టీ అడ్డుకున్న కేటీఆర్ రైతు మ హాధర్నాను కోర్టు ఆదేశాలతో ఈనె ల 28వ నాడు గడియారం సెంటర్ లో నిర్వహిస్తున్నామని ఉదయం 11 గంటల నుండి 2 గంటల వరకు ధర్నా కార్యక్రమం నిర్వహింపబడు తుందని తెలిపారు.
రైతులందరూ కూడా స్వచ్ఛందంగా తరలి వస్తు న్నారని, కోర్టు ఆదేశాలను అనుస రిస్తూ ప్రశాంతంగా ధర్నా నిర్వహి స్తామని. ఇందుకు పోలీసులు అధికారులు కూడా తమ సహ కరిస్తారని ఆశిస్తున్నామని అన్నా రు. ఆయన వెంట వెంట నల్గొండ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చీర పంకజ్ యాదవ్, రాష్ట్ర పార్టీ కార్య దర్శి నిరంజన్ వలి, సింగం రామ్మో హన్ పట్టణ పార్టీ అధ్యక్షులు భువ నగిరి దేవేందర్, కొండూరు సత్యనా రాయణ జమాల్ ఖాద్రి, రావుల శ్రీనివాసరెడ్డి, మెరుగు గోపి, బొజ్జ వెంకన్న, గంజి రాజేందర్ ప్రకాష్ రుద్రాక్ష వెంకన్న, బుజ్జ యాదయ్య తదితరులు ఉన్నారు.