Big Breaking : బిగ్ బ్రేకింగ్,జనజీవన స్రవంతిలోకి ఆశన్న బృందం, మావోయిస్టు చరి త్రలో ఇదే అతిపెద్ద లొంగుబాటు 

Big Breaking : ప్రజా దీవెన, ఛత్తీస్ ఘడ్: భారత దేశం వ్యాప్తంగా అతి కీలకమైన పరిణామం చోటుచేసుకుంది. మా వోయిస్టు ఉద్యమ చరిత్రలో తాజా పరిణామమే మరో అతిపెద్ద లొంగు బాటుగా చెప్పుకోవచ్చoటున్నారు పరిశీలకులు. చాలా రోజులుగా ప్ర చారం కొనసాగుతున్న క్రమంలో మావోయిస్టు పార్టీ అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు, ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం నర్సింగా పూర్ గ్రామానికి చెందిన తక్కెళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న అలియాస్ రూపేశ్, మాడ్ డివిజన్ కార్యదర్శి రనిత ఛత్తీస్గఢ్ సీఎం వి ష్ణుదేవ్ సాయ్ ఎదుట...