Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Big Breaking : బిగ్ బ్రేకింగ్, కెనడాలో భారతీయు డి దారుణ హత్య

Big Breaking : ప్రజా దీవెన కెనడా: వయస్సులతో తేడాలేకుండా విదేశాల్లో దారుణ హత్యలకు గురవుతోన్న సంఘ ట నలు కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో విదేశీ యానంతో పాటు స్థిర పడేందుకు మన దేశ ప్రజలు వ్యతి రేకత వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమం లోనే కెనడాలో సైతం భారతీ యు లపై దాడులు కొనసాగుతున్నాయి.

తాజాగా ఓ భారతీయుడు దారు ణ హత్యకు గురయ్యాడు. కెనడా రాజధాని ఒట్టావా సమీపంలోని రాక్‌లాండ్‌ ప్రాంతంలో భారతీయు డిని దుండగుడు కత్తితో పొడిచా డు. ఈ ఘటనలో సదరు భారతీ యుడు ప్రాణాలు కోల్పోయినట్లు కెనడాలోని భారత ఎంబసీ వెల్లడిం చింది.

ఈ మేరకు ఎక్స్‌లో పోస్టు పెట్టింది. అనుమానితుడిని పోలీసులు అ దుపులోకి తీసుకున్నట్లు తెలిపింది. అయితే, మృతుడికి సంబంధించిన వివరాలు మాత్రం వెల్లడించలేదు. బాధిత కుటుంబ సభ్యులకు అన్ని విధాలా అండగా ఉంటామని మా త్రం పేర్కొంది.

ఈ ఘటన స్థానిక కాలమానం ప్రకా రం (కెనడా) శనివారం ఉదయం చో టుచేసుకున్నట్లు కెనడా మీడియా వెల్లడించింది. మరోవైపు తాజా ఘ టనపై దర్యాప్తు చేపట్టినట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు.