Big breaking : ప్రజా దీవెన, చందంపేట: దేవర కొండ నియోజకవర్గం చందంపేట మండలం నక్కలగండి ప్రాజెక్టు స మీపంలో ఇద్దరు విద్యార్థులు మృ త్యువాత పడ్డారు. నక్కల గండి గ్రామపంచాయతీ పరిధిలోని కాట్రా వత్ రూప్ల సరోజ దంపతులకు మారులు హరి ప్రసాద్ (8), బిట్టు ( 5) ఉన్నారు. తల్లితండ్రులు దేవర కొండ కిరాణా సామానుల కోసం వ చ్చి తిరిగి వెళ్ళాక చూస్తే కనిపించ కపోవడంతో తల్లడిల్లిన తల్లితం డ్రులు వారి ఆచూకీ కోసం గ్రామ స్తులకు సంప్రదించగా ఎంతకీ కని పించకపోవడంతో లబోదిబోమ న్నారు. కొద్దిసేపటి తర్వాత నక్క లగండి ప్రాజెక్టు డిండి రిజ ర్వాయ ర్ ప్రాంతంలో ఇద్దరు చిన్నారులు మృతిచెంది ఉన్నట్లు సమాచారం రావడంతో పరుగులు పెట్టారు.
ఈ విషయంలో అదే గ్రామంలో కుటుం బ సభ్యులు తెలిపిన ప్రకారం ప్రా జెక్టు సమీపంలో డిండి రిజర్వాయ ర్ ప్రాంతంలో నీరు ప్రవహిస్తుండగా ఆ ప్రాంతంలో సరదాగా ఈతకు వె ళ్లి మృతి చెందినట్లు నిర్ధారించు కు న్నారు. సమాచారం అందుకున్న బంధువులు, కుటుంబసభ్యులు రోదనలు మిన్నంటాయి.