Big Breaking : బిగ్ బ్రేకింగ్, దేవరకొండలో అమా నుష ఘటన, బుర్ఖాలో వచ్చిరోకలి తో దాడి 

Big Breaking : ప్రజా దీవెన, నల్లగొండ బ్యూరో: న ల్లగొండ జిల్లా దేవరకొండ పట్టణం లో అమానుష సంఘటన చోటు చే సుకుంది. ఓ గుర్తు తెలియని మహి ళ రోకలి బండతో వృద్ధురాలిపై దా డి చేసి తీవ్రంగా గాయపరిచింది. బుర్ఖాలో ధరించి వచ్చిన గుర్తు తెలి యని మహిళ రోకలిబండతో గాంధీ నగర్‌కు చెందిన వృద్ధురాలు కొండో జు భాగ్యమ్మ వయస్సు 70పై దారు ణంగా దాడి జరిగింది. బాధితురాలు పేర్కొన్న వివరాల ప్ర కారం ఆ మహి ళ మీ...