Hyderabad Youth Murder : బిగ్ బ్రేకింగ్, హైదరాబాద్ నగరం న డిబొడ్డున దారుణo, పారామౌంట్ కాలనీలో యువకుడు హత్య 

Hyderabad Youth Murder  : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణ రాష్ట్రo ఇటీవల కారణాలు ఏ వై నా వరుస హత్యలతో ఉలిక్కిపడి తోంది. ప్రధానంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో ఘోర హత్యలు ప్ర జలను భయాందోళనకు గురి చే స్తుంది. ఒకవిధంగా హైదరాబాద్ నగరం యావత్తు ప్రస్తుతం ఒకప్పటి రాయలసీమ ఫ్యాక్షన్ ను తలపి స్తుందన్న అభిప్రాయానికి బలం చే ర్చుకుoది. రాజకీయ హత్యాలతో పాటు వ్యక్తిగత పగలు ప్రతీకారుల తో రగిలిపోతుంది. హైదరాబాద్‌ మహానగరంలో ఆది వారం అర్ధరాత్రి...