CI Suspended in Kodad : బిగ్ బ్రేకింగ్, కోదాడ ఖైదీ మృతి ఘ టనలో సీఐపై వేటు, ఎస్పీ ఆఫీసు కు ఎస్ఐ అటాచ్
CI Suspended in Kodad : ప్రజా దీవెన, కోదాడ: కోదాడ పట్ట ణానికి చెందిన కర్ల రాజేష్ రిమాండ్ ఖైదీగా ఉంటూ మృతిచెందిన కేసు లో పోలీసులపై ఉన్నతాధికారులు చర్యలకు ఉపక్రమిoచారు. ఈ సం ఘటనలో ఇప్పటికే డీఎస్పీ శ్రీధర్ రె డ్డి బదిలీ కాగా తాజాగా సీఐ పై స స్పెన్షన్ వేటు పడింది. కోదాడ రూ రల్ సీఐ ప్రతాప్ లింగంను సస్పెండ్ చేయగా చిలుకూరు ఎస్ఐ సురేష్ రెడ్డిని ఎస్పీ కార్యాలయనికి అటాచ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఉ...