Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Big Breaking : బిగ్ బ్రేకింగ్, ఏసీబీ అదుపులో సివి ల్ సప్లై డిటి జావీద్

Big Breaking : ప్రజా దీవెన, నల్లగొండ: అవినీతి ని రోధక శాఖ అధికారులు జెట్ స్పీడ్ తో తమ విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత స్థాయిలో దాడులు నిర్వహిస్తున్న ఏ సీబీ అధికారులు అవినీతి అధికా రుల భరతం పడుతూనే ఉన్నారు. తాజాగా నల్లగొండలో పౌరసరఫరా ల శాఖ డిప్యూటీ తహసిల్దార్ జావీ ద్ ను అదుపులోకి తీసుకొని ఏసీబీ కోర్టు లో ప్రవేశపెట్టారు.

వివరాల్లోకి వెళ్తే నల్లగొండ జిల్లాలో అందులోనూ మిర్యాలగూడ డివిజ న్ పరిధిలో అక్రమంగా రేషన్ బి య్యం రవాణా చేస్తోన్న నాలుగు చ క్రాల ఆటోలు, ట్రాలీలను పోలీసు లు వల పన్ని మరీ పట్టుకున్నారు. సదరు రవాణా ఆటోలను అధికారు లు సీజ్ చేసి 6(ఏ) కేసులు నమో దు చేశారు.

ఈ క్రమంలోనే జిల్లాలోని మిర్యా ల గూడ సివిల్ సప్లై డిప్యూటీ తహసి ల్దార్ జావీద్ ను ఎసిబి అధికారులు అరెస్టు చేశారు. అయితే సివిల్ సప్లై శాఖ సీజ్ చేసిన వాహనాలను వి డుదల చేసేందుకు జిల్లా పౌర సర ఫరాల శాఖ అధికారులతో కుమ్మకై బాధితుడు నుండి రూ.70 వేలు డి మాండ్ చేశాడు సదరు డిప్యూటీ తహసిల్దార్ జావీద్. ఆ సందర్భంలో
అటు ఏసీబీకి, ఇటు జిల్లా పౌర సర ఫరాల శాఖ అధికారులకు చిక్క కుండా పరారీలో ఉండి తప్పించు కొ ని తిరుగుతున్నాడు. దీంతో జి ల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఇటీవల స స్పెన్షన్ చేయడంతో డిప్యూటీ తాసి ల్దార్ జావీద్ పరారీలో ఉన్నాడు.

ఎట్టకేలకు సొంత శాఖ అధికారు లపై ఏసీబీ అధికారులు ఒత్తిడి తీసుకొచ్చి జిల్లా కేంద్రంలోని జిల్లా కార్యాలానికి రమ్మించి ఏసీబీ అధి కారులకు అప్పగించారు. దీంతో కే సు నమోదు చేసి అరెస్ట్ చేసిన ఏ సీబీ అధికారులు ఆ మేరకు డిప్యూ టీ తహసిల్దార్ జావీద్ నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్న అధికారులు తెలిపారు.

ప్రభుత్వ ఉద్యోగి లంచం అడిగి తే చట్ట ప్రకారం చర్య … తెలంగా ణ ఏసీబీ నల్గొండ రేంజ్‌లోని పరిధి లోని మిర్యాలగూడ సివిల్ సప్లయ్ లో డిప్యుటేషన్‌పై పనిచేస్తున్న నిం దితుడు డిప్యూటీ తహశీల్దార్ షేక్ జావీద్‌పై సోమవారం అవినీతి నిరో ధక చట్టంలోని Cr. No. 07/RCO- ACB-NLG/2025, U/s 7(a) కిం ద ఫిర్యాదుదారుడి నుండి మొదట రూ.లక్ష లంచం డిమాండ్ చేసినం దుకు కేసు నమోదు చేయడం జరి గిందని ఏసీబీ అధికారులు తెలి పా రు. ఫిర్యాదుదారుడి అభ్యర్థన మేర కు అధికారిక అనుకూలంగా వ్యవ హరించినందుకు జాయింట్ క లెక్టర్ కోర్టు నుండి వాహన విడుదల ఉత్త ర్వులు పొందడానికి మూడు స్వాధీ నం చేసుకున్న వాహనాల పంచనా మా నివేదికను నిర్వహించడానికి లంచం కింద లక్ష నుంచి రూ. 70వే లు తగ్గించింది. ఇది PC చట్టం ప్ర కారం శిక్షార్హమైన నేరమని అన్నా రు.

ఈ మేరకు ఏవో ని అరెస్టు చేసి మొ దటి అదనపు జడ్జి ముందు హాజరు పరుస్తుమని చెప్పారు. హై దరాబా ద్ నాంపల్లిలోని ఎస్పిఈ, ఏసీబీ కే సుల ప్రత్యేక న్యాయమూర్తి కోర్టు లో హాజరు పరుస్తామని వెల్లడించా రు. ఎవరైనా లంచం అడిగితే టోల్ ఫ్రీ నంబర్ కాల్ ఫోన్ నంబర్ 1064 కు సమాచారం అందించాలని కో రారు. ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి లంచం అడిగిన సందర్భంలో చట్ట ప్రకారం చర్య తీసుకోవడానికి ప్రజ లు ఏసీబీ యొక్క టోల్ ఫ్రీ నంబర్‌ ను, అంటే 1064ను సంప్రదించాల ని అభ్యర్థించారు. ఏసీబీ తెలంగా ణను సోషల్ మీడియా ప్లాట్‌ఫా రమ్‌ల ద్వారా కూడా సంప్రదించ వచ్చని, whatsapp (9440446 106), Facebook (తెలంగాణ AC B), ట్విట్టర్ లో గతంలో ట్విట్టర్ (@TelanganaACB). ఫిర్యాదు దారు/బాధితుడి పేరు మరియు వివరాలు గోప్యంగా ఉంచబడ తా యని స్పష్టం చేశారు.