Cyclone Motha Impact : బిగ్ బ్రేకింగ్, మొంథా తుపాన్ ప్ర‌భా వంపై ముఖ్య‌మంత్రి ఆరా, అప్ర‌మ‌ త్తంగా ఉండాల‌ని అధికారుల‌కు ఆ దేశం

Cyclone Motha Impact : ప్రజా దీవెన, హైద‌రాబాద్‌: మొంథా తుపాన్ ప్ర‌భావంపై ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారుల‌ను బు ధ‌వారం ఆరా తీశారు. వ‌రి కోత‌ల స‌మ‌యం కావ‌డంతో ప‌లు చోట్ల క‌ ళ్లాల్లో ధాన్యం ఆర‌బోసిన నేప‌థ్యం లో ఎటువంటి న‌ష్టం వాటిల్ల‌కుండా త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని సీ ఎం అధికారుల‌ను ఆదేశించారు. ధాన్యం, ప‌త్తి కొనుగోలు కేంద్రాల్లో నూ త‌గిన ఏర్పాట్లు చేయాల‌ని సీఎం సూచించారు. మొంథా తుపాను ప్ర‌భావం ఉమ్మ‌డి ఖ‌మ్మం, ఉమ్మ‌డి వ‌రంగ‌ల్‌, ఉమ్మ‌డి న‌ల్గొండ జిల్లాల్లో అధికంగా...