Big Breaking: బిగ్ బ్రేకింగ్, కన్నతల్లి కర్కశత్వం,ఇ ద్దరు చిన్నారులను చంపి తనూ ఆత్మహత్య
Big Breaking : ప్రజా దీవెన, హైదరాబాద్: హైదరా బాద్ లో హృదయ విదారక దుర్ఘ టన చోటుచేసుకుంది. హైదరాబాద్ నగరంలోని బాలానగర్ పోలీస్‌స్టేష న్ పరిధిలో గల పద్మానగర్‌లో ఓ త ల్లి తన ఇద్దరు చిన్నారులను చంపి తానూ ఆత్మహత్య చేసుకుంది. స్థానిక పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. బాలానగర్ కు చెందిన సాయిలక్ష్మి అనే మహిళ తన రెండేళ్ల కవల పిల్ల లకు గొంతునులిమి ప్రాణాలు తీశా క, మూడో అంతస్తు నుంచి దూకి ఆ త్మహత్య చేసుకుంది.సాయిలక్ష్మి...