DGP Shivadhar Reddy : బిగ్ బ్రేకింగ్, డిజిపి శివధర్ రెడ్డి కీల క వ్యాఖ్య,ఎలాంటి తీవ్రనేరస్తులైనా కఠినంగా అణచివేస్తాo

DGP Shivadhar Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణలో లాఅండ్ ఆర్డర్‌ను పూర్తి స్థా యిలో కాపాడేందుకు తెలంగాణ పోలీసు శాఖ నిబద్ధతతో ఉందని డీజీపీ శివధర్ రెడ్డి స్పష్టం చేశారు. ఎలాంటి తీవ్ర నేరస్తులను అయినా కఠినంగా అణచివేస్తామని కీలక వ్యాఖ్యలు చేశారు.కరడుగట్టిన నేర స్తుడు షేక్ రియాజ్ చేతిలో దారుణ హత్యకు గురైన పోలీస్ కానిస్టేబుల్ ఎంపల్లి ప్రమోద్ కుమార్‌కు పోలీసు శాఖ తరుపున ఆయన ఘన నివా ళులు అర్పించారు. సోమవారం మీ డియాతో మాట్లాడుతూ భర్త ప్ర...