New Delhi Encounter : బిగ్ బ్రేకింగ్, దేశ రాజధాని ఢిల్లీలో భారీ ఎన్ కౌంటర్, బీహార్‌కు చెందిన నలుగురు గ్యాంగ్‌స్టర్ల హతం

New Delhi Encounter : ప్రజా దీవెన, న్యూఢిల్లీ: దేశ రాజ ధాని ఢిల్లీలోని రోహిణిలో భారీ ఎన్‌ కౌంటర్ సంచలనం రేకెత్తించింది. ఎ న్‌కౌంటర్‌లో బీహార్‌కు చెందిన నలు గురు మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్లు హతమయ్యారు. చనిపోయిన హ తుల్లో గ్యాంగ్ లీడర్ రంజన్ పాఠక్ ఉన్నట్లు దిల్లీ పోలీసులు ప్రకటించా రు. ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో బుధవారం అర్ధరాత్రి దాటిన ఢిల్లీ పోలీస్ క్రైమ్ బ్రాంచ్, బీహార్ పోలీ సుల జాయింట్ ఆపరేషన్‌లో మొ త్తం నలుగురు గ్యాంగ్‌స్టర్లు హత మయ్యారు. దేశ...