Gold Prices Drop : బిగ్ బ్రేకింగ్, భారీగా తగ్గిన బంగా రం ధరలు, తాజాగా మేర ఎంతకు తగ్గాయంటే
Gold Prices Drop : ప్రజా దీవెన, హైదరాబాద్: పసిడి ప్రియులకు పండగ వేళ అదిరిపో యే తీపి కబురుఅందింది. బంగా రం, వెండి రేట్లు ఒక్కసారిగా పడి పోయాయి. ఊహించని విధంగా పసిడి ధరలు తగ్గడంతో మార్కెట్ పరిశీలకులు కూడా ఆశ్చర్యపోయే పరిస్థితి నెలకొంది. అంతర్జాతీయం గా నెలకొన్న అనిశ్చితులతో ఇటీవ ల భారీ ఎత్తున పెరిగిన బంగారం, వెండి ధరలు ఆల్ టైమ్ రికార్డులు సృష్టించిన తాకిన విషయం విదిత మే. అయితే తాజాగా ఎట్టకేలకు భారీగా తగ్గి సర్వత్ర ఆసక్తి నెలకొ...