BIG BREAKING : బిగ్ బ్రేకింగ్, బ్యాంకు ఖాతాదారు లకు తీపికబురు, ఆర్థికపరమైన ఆ స్తుల సమస్యను పరిష్కరించేందు కు అవకాశం 

BIG BREAKING : ప్రజా దీవెన, న్యూ ఢిల్లీ: దేశంలోని సమస్త బ్యాంకు ఖాతాదారులకు కేంద్ర ఆర్ధిక శాఖ తీపి కబురు అంది స్తోంది. క్లెయిమ్ చేసుకోని ఆర్థికపర మైన ఆస్తుల కోసం 3 నెలల ప్రత్యే క కార్యక్రమం ద్వారా మీ డబ్బు,మీ హక్కు అనే కార్యక్రమంతో 2025 డిసెంబర్ 20న నల్గొండ జిల్లాలో ఉమ్మడి శిబిరం నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని ఆర్థిక సే వల విభాగం ఆదేశాలకు అనుగు ణంగా "మీ డబ్బు, మీ హక్కు"...