Amrit Bharat Express : బిగ్ బ్రేకింగ్, రైలు ప్రయాణకులకు తీపికబురు, చర్లపల్లి నుంచి కామా ఖ్య వరకు అమృతభారత్ ఎక్స్‌ప్రె స్

Amrit Bharat Express : ప్రజా దీవెన, హైదరాబాద్: భారత దేశం ఉత్తరం, తూర్పును దక్షిణం తో మరింత దగ్గర చేసేందుకు ఒక కొత్త ప్రయాణ కథ మొదలుకాబో తోంది. తెలంగాణలోని చర్లపల్లి నుంచి అసోంలోని పవిత్ర పుణ్యక్షే త్రం కామాఖ్య వరకు త్వరలోనే ఒ క కొత్త ప్రయాణ మార్గం అందుబా టులోకి రానుంది. ఈ ప్రయాణాన్ని సాధ్యంచేసేది అమృత భారత్ ఎ క్స్‌ప్రెస్ అనే కొత్త రైలు సేవ 2026 మార్చి 13 నుండి కామాఖ్య నుంచి ఈ రైలు తన తొలిప్రయాణాన్ని...