Big Breaking : బిగ్ బ్రేకింగ్, కరుడుగట్టిన అంతరా ష్ట్ర దొంగను పట్టించిన సీసీటీవీ కె మెరా

Big Breaking : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: కరు డుగట్టిన అంతర్రాష్ట్ర దొంగ ఆట క ట్టించారు నల్లగొండ పోలీసులు. న ల్లగొండ జిల్లా కేంద్రంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో వారం రోజు ల క్రితం జరిగిన మూడు వేర్వేరు కే సులలో నిధితుడైన అంతరాష్ట్ర దొంగను సిసిఎస్ టీమ్, వన్ టౌన్ సిబ్బంది కలిసి అంతరాష్ట్ర దొంగ పట్టుకొని అరెస్టు చేయడంతో పా టు రిమాండ్ కు తరలించినట్లు మంగళవారం నల్లగొండలో ఏర్పా టు చేసిన మీడియా సమావేశంలో డిఎస్పి...