Tungaturthy Heavy Rains : బిగ్ బ్రేకింగ్, తుంగతుర్తి లో భారీ వర్షాలకు నేలకొరిగిన వరిచేలు

--ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఇంక నూ ప్రారంభంకాని కాంటాలు --వర్షాలతో ఒరిగిన పత్తి, వరిపంట లకు పరిహారం కోరుతున్న రైతులు Tungaturthy Heavy Rains : ప్రజా దీవెన, తుంగతుర్తి: ఒకపక్క భారీ వర్షాలు మరోపక్క ధాన్యం కొ నుగోలు సెంటర్లలో పేరుకుపోయిన ధాన్యాన్ని కొనుగోలు చేసే దిక్కులేక యావత్ రైతాంగం తీవ్రఆందోళనలో మునిగి తేలుతున్నారు. గత నెల రోజులుగా వరి కోతలు ప్రారంభించి న రైతన్న కోసిన వరి ధాన్యాన్ని ధా న్యం కొనుగోలు కేంద్రాల్లో పోశారు. అదే సమయంలో కోయకుండా పొ లాల్లోనే...