
Palamuru Crime : ప్రజా దీవెన, మూసాపేట: పాల మూరు జిల్లాలో ఘోరదారుణ ఘ టన చోటుచేసుకుంది. మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట మండలం వేముల గ్రామంలో దారుణం బు ధ వారం రాత్రి ఈ దుర్ఘటన జరి గింద ని స్థానికులు తెలిపారు. మూడో వి డత గ్రామపంచాయతి ఎన్నికల వి జయోత్సవాలు ఒకవైపు జరుగు తుండగా మరొకవైపు 22 సంవత్స రాల యువతిని రైతు వేదిక వద్ద కు ఆమెకు పరిచయం ఉన్న యువకు డు తీసుకువెళ్లి అత్యాచారానికి పా ల్పడ్డారు.
ఆ యువతికి మత్తు ఇచ్చి అత్యా చారానికి పాల్పడడం వల్లనో ఇతర కారణాల వల్లనో ఆ యువతి రక్త స్రావం జరిగి స్పృహ కోల్పోయిన ట్లు సమాచారం. అయితే వెంటనే ఆ యువకుడు ఆయువతి కుటుం బ సభ్యురాలుకు మీ అమ్మాయి ఎ న్నికల విజయోత్సవాల సందర్భం గా ఏర్పాటు చేసిన సౌండ్ తో రైతు వేదిక వద్ద కుప్పకూలిపోయిందని సమాచారం ఇచ్చాడు.
మృతురాలు కుటుంబ సభ్యురాలు, యువకుడు సంఘటన స్థలానికి చే రుకొని అపస్మారక స్థితిలో ఉన్న యువతిని స్థానికంగా ఉన్న ఆర్ఎం పి డాక్టర్ వద్ద కు తీసుకువెళ్లగా పరి స్థితి అప్పటికే విషమించిoదని తెల పడoతో ప్రభుత్వాసుపత్రికి తీసు కె ళ్లమన్నాడు. తీసుకెళ్లిన వెంటనే వా రు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించ గా అప్పటికే మరణించినట్లు ధ్రువీక రించడంతో యువతి మృతదేహo తో తిరిగి రైతువేదిక వద్దకు చేసుకు న్నారు.
దీంతో గురువారం ఉదయానికి స మాచారం తెలియడంతో పలువురు అక్కడకు వెళ్లి చూడగా సంఘటన స్థలంలో ఉన్న ఆనవాళ్లు, రక్తస్రావం అయిన దుస్తులను గుర్తించారు. యువతిపై అత్యాచారం జరిగినట్లు ధ్రువీకరణ కావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఒకరి కన్నా ఎక్కువ మంది అత్యా చారానికి ఒడిగట్టడం వల్ల మృతి చెందిందా లేదంటే మత్తు పదార్థం ఇవ్వడం వల్ల దారుణం జరిగిందా అన్న కోణాల్లో స్థానిక పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
డీఎస్పీ వెంకటేశ్వర్లు, సిఐ రామ కృ ష్ణ, మూసాపేట ఎస్సై వేణు సంఘ టన స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రా రంభించి కుటుంబ సభ్యులు ఇచ్చి న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని వివరాలను సేకరిస్తున్న ట్లు పోలీసులు వెల్లడించారు.



