Bhainsa Road Accident : బిగ్ బ్రేకింగ్, భైంసాలో ఘోర రోడ్డు ప్రమాదం, నలుగురు దుర్మరణం 

Bhainsa Road Accident : ప్రజా దీవెన, నిర్మల్: నిర్మల్ జిల్లా లో తెల్లజామున జరిగిన ఘోర రో డ్డుప్రమాదంలో నలుగురి నిండు జీ వితాలు తేలిపోయాయి. ఈ హృద య విదారక సంఘటన నిర్మల్ జి ల్లా భైంసా పట్టణంలో చోటు చేసు కుంది. అందిన సమాచారం మేరకు వివ రా లు ఇలా ఉన్నాయి. నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో మంగళవారం తె ల్లవారుజామున రోడ్డు ప్రమాదం సంభవించింది. భైంసా బస్ డిపో సమీపంలో కారు, కంటైనర్ లారీ ఢీ కొన్న...