Praja Deveena
Newspaper Banner
Date of Publish : 09 January 2026, 5:39 am Posted by : praja deveena

Miryalaguda Road Accident : బిగ్ బ్రేకింగ్, మిర్యాలగూడ లో ఘో ర రోడ్డు ప్రమాదo, ముగ్గురు దుర్మర ణం

Miryalaguda Road Accident : ప్రజా దీవెన, మిర్యాలగూడ: నల్ల గొండ జిల్లా మిర్యాలగూడలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. శు క్రవారం తెల్లవారు జామున మిర్యా లగూడ పట్టణంలోని ఈదులగూడ వద్ద అద్దంకి, నార్కట్ పల్లి బైపాస్ వద్ద ఈ దుర్ఘటన సంభవించింది.

స్థానిక పోలీసులు తెలిపిన తెలిపిన వివరాల ప్రకారం గుంటూరు ప్రాం తం నుంచి మిర్యాలగూడ వైపు వ స్తున్న సిమెంటు ట్యాంకర్ ను డీసీ ఎం వ్యాన్ ఢీ కొట్టింది. హైదరాబాద్ నుంచి గుంటూరు వైపు వెళ్తున్న గ్రా నైట్ డిసిఎం వాహనం ఢీకొనడంతో మూలమలుపు వద్ద ఈ ప్రమాదం జరిగింది. డీసీఎం వాహనం వెనుక వైపు ఉన్న ముగ్గురు కూలీలు మృ తి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గా యాలైనట్లు పోలీసులు తెలిపారు.

ప్రమాదంలో మృతి చెందిన కూలీ లు సూరజ్, బీరు, సంతోష్ లుగా గుర్తించారు. గాయాలైన వారిని మి ర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి త రలించారు. హైదరాబాద్ నుంచి గుంటూరు వైపు వెళ్తున్న గ్రానైట్ డిసిఎం వాహనం ఢీకొనడంతో మూ లమలుపు వద్ద ఈ ప్రమాదం సంభ వించింది. డీసీఎం వాహనం వెనుక వైపు ఉన్న ముగ్గురు కూలీలు మృ తి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గా యాలైనట్లు సమాచారం. మృతి చెందిన కూలీలు సూరజ్, బీరు, సం తోష్ ఉన్నట్లు గుర్తించారు. గాయా లైన వారిని మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మరిన్ని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఈ మేరకు పోలీసులు కేసు న మో దు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామ ని తెలిపారు.