Miryalaguda Road Accident : బిగ్ బ్రేకింగ్, మిర్యాలగూడ లో ఘో ర రోడ్డు ప్రమాదo, ముగ్గురు దుర్మర ణం
Miryalaguda Road Accident : ప్రజా దీవెన, మిర్యాలగూడ: నల్ల గొండ జిల్లా మిర్యాలగూడలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. శు క్రవారం తెల్లవారు జామున మిర్యా లగూడ పట్టణంలోని ఈదులగూడ వద్ద అద్దంకి, నార్కట్ పల్లి బైపాస్ వద్ద ఈ దుర్ఘటన సంభవించింది. స్థానిక పోలీసులు తెలిపిన తెలిపిన వివరాల ప్రకారం గుంటూరు ప్రాం తం నుంచి మిర్యాలగూడ వైపు వ స్తున్న సిమెంటు ట్యాంకర్ ను డీసీ ఎం వ్యాన్ ఢీ కొట్టింది. హైదరాబాద్ నుంచి గుంటూరు వైపు వెళ్తున్న గ్రా నైట్ డిసిఎం...