iBOMMA Site Shutdown : బిగ్ బ్రేకింగ్, ఐబొమ్మకు అన్నంత ప ని అయ్యింది, లాగిన్ వివరాలతో సై ట్ ను మూసేయించారు
iBOMMA Site Shutdown : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన పై రసీ వ్యవహారం కొలిక్కి వచ్చింది. యావత్ టాలీవుడ్ చుక్కలు చూ పిస్తున్న ఐ బొమ్మ కు పోలీసులు తె రదించారు. పైరసీ సినిమాలకు వే దికగా మారిన ఐబొమ్మ, బప్పంటీవీ సైట్లను వాటి నిర్వాహకుడు ఇమ్మ డి రవితోనే పోలీసులు క్లోజ్ చేయిం చడం కోసమెరుపు. మొత్తానికి తె లుగు సినిమా రంగానికి చీడ పీ డ లా మారిన పైరసీ వ్యవహారానికి తె రపడింది. నా వద్ద...