District SP Sharath Chandra Pawar : బిగ్ బ్రేకింగ్, నల్లగొండలో అంతరా ష్ట్ర “థార్ గ్యాంగ్ “ ముఠాసభ్యుడి అరెస్టు
--ఆదమరిస్తే అరనిమిషంలో అంతా గాయబ్ --బస్సుల్లో బంగారు ఆభరణాల దొంగను అరెస్టు చేసిన నల్గొండ జిల్లా పోలీసులు -- నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ District SP Sharath Chandra Pawar : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జి ల్లాలో సంచలనం సృష్టించిన బ స్సులో భారీ మొత్తంలో బంగారు ఆ భరణాల చోరీ కేసును ఛేదించారు నల్లగొండ జిల్లా పోలీసులు. జిల్లా లోని చిట్యాల పోలీస్ స్టేషన్ పరి ధిలో గతేడాది డిసెంబర్ 5వ తేదీన NL 01 B2...