Mahatma Gandhi University : బిగ్ బ్రేకింగ్, ఎంజియూ డిగ్రీ ఫలి తాలు విడుదల, సెమిస్టర్ పెరిగే కొద్దీ పెరిగిన జోరు
Mahatma Gandhi University : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్ : మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం (MGU) డిగ్రీ విద్యార్థుల సుదీర్ఘ ని రీక్షణకు తెరపడింది. యూనివర్సి టీ వైస్ ఛాన్సలర్ ఆచార్య కాజా అల్తాఫ్ హుస్సేన్ చేతుల మీదుగా డిగ్రీ సెమిస్టర్ ఫలితాలు అధికారి కంగా విడుదలయ్యాయి.ఈ ఫలి తాల సరళిని గమనిస్తే ఒక ఆసక్తి కరమైన విషయం స్పష్టమవు తోం ది. విద్యార్థులు సీనియర్లు అవుతు న్న కొద్దీ వారి ఉత్తీర్ణత శాతం కూ డా విపరీతంగా పెరుగుతూ వచ్చిం ది. మొదటి సెమిస్టర్‌లో...