Chhattisgarh Maoist Encounter : బిగ్ బ్రేకింగ్, ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌ కౌంటర్‌ , మావోయిస్టు అగ్రనేతల హతం

Chhattisgarh Maoist Encounter : ప్రజా దీవెన, చత్తీస్ ఘడ్: దేశంలో మావోయిస్టుల ఏరివేత కార్యక్ర మం కొనసాగుతోంది. దేశంలో మావోయి స్టుల ఆనవాళ్లు లేకుండా చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన తర్వా త కొనసాగుతున్న మావోయిస్టుల ఏరివేత కార్యక్రమం నేటికీ కంటి న్యూ అవుతోంది. ఈ క్రమంలో గురువారం ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా బలగాలు మావోయిస్టులపై జరిపిన భారీ ఆపరేషన్‌లో పెద్ద ఎత్తున ప్రా ణనష్టం జరిగింది. గరియాబంద్‌ జిల్లాలో జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు, వరంగల్‌కు చెంది న మనోజ్...