Big Breaking :ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణలో భారీగా ఐఏఎస్ అధికారుల ను ప్రభుత్వం బదిలీ చేస్తూ ఉత్త ర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆదివారం ప్రభుత్వ ప్రధాన కార్యద ర్శి శాంతికుమారి ఉత్తర్వులు విడు దల చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్య దర్శి కె. రామకృష్ణారావును ప్రభు త్వం నియమించింది. శాంతికు మా రి ఈనెల 30న పదవీ విరమణ చే యనుండడంతో ఆమె స్థానంలో రా మకృష్ణారావుకు బాధ్యతలు అప్ప గించింది.
బదిలీ అయిన ఐఏఎస్ లు వీరే.. గుడ్ గవర్నెన్స్ వైస్ చైర్మ న్‌గా శశాంక్ గోయల్‌ను నియమిం చింది. ఇండస్ట్రీ, ఇన్వెస్ట్‌మెంట్ సెల్ సీఈవోగా జయేశ్ రంజన్, పరిశ్రమ లు, వాణిజ్యం ప్రత్యేక ముఖ్య కా ర్యదర్శిగా సంజయ్‌కుమార్‌కు బా ధ్యతలు అప్పగించింది. ఫైనాన్స్ కమిషన్ మెంబర్ సెక్రెటరీగా స్మితా సబర్వాల్, కార్మికశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీగా దాన కిశోర్, పట్టణాభి వృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి (హె చ్‌ఎండీఏ వెలుపల) టీకే శ్రీదేవి, పట్టణాభివృద్ధిశాఖ కార్యదర్శిగా (హెచ్‌ఎండీఏ పరిధి) ఇలంబర్తి, జీ హెచ్‌ఎంసీ కమిషనర్‌గా ఆర్వీ కర్ణ న్‌ను నియమించింది.