Suryapeta police: ప్రజా దీవెన, సూర్యాపేట: సూర్యా పేట జిల్లాలో ని సూర్యాపేట పట్టణంలో శని వా రం అర్ధరాత్రి భారీ చోరీ చోటు చేసు కుంది. నగరంలోని ఓ ప్రముఖ జ్యు వెలరీ షాపు (jewellery shop) ను లక్ష్యంగా చేసుకున్న దొంగల ము ఠా సరికొత్త పద్ధతుల్లో చోరీకి పాల్ప డింది.
షాపు ముందు ఉన్న షట్టర్‌ను గ్యా స్ కట్టర్ల సహాయంతో కట్ చేసి లో పలికి ప్రవేశించిన అనంతరం కౌం టర్లు, లోకర్లు బద్దలుకొట్టి దాదాపు 18 కిలోల బంగారు ఆభరణాల (gold ornaments) ను అపహ రించి పరారయ్యారు. ప్రమాదాన్ని పొంచి చూసినట్టు పనిచేసిన దొంగ లు, సీసీ కెమెరాలను కూడా దె బ్బ తీశారు. ఆదివారం ఉదయం షాపు యజమాని వస్తే, షట్టర్ ధ్వంస మై ఉండటం గమనించి వెంటనే పోలీ సులకు సమాచారం ఇచ్చారు. ఘ టనా స్థలానికి చేరుకున్న పోలీసు లు కేసు నమోదు చేసి, క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ సాయంతో దర్యాప్తు ప్రారంభించారు.
ఈ ఘటనకు సంబంధించి పక్కా ప్ర ణాళికతోనే దొంగలు పని చేశారని పోలీసులు అనుమానం వ్యక్తం చే స్తున్నారు. స్థానిక సీసీటీవీ(cc tv) ఫుటేజ్‌లను పరిశీలిస్తూ శాంపిళ్లను సేకరిస్తున్నారు. ముఠాలో ఎంత మంది ఉన్నారు, వారు ఎక్కడి వా రు అనే విషయాలపై విచారణ జరు గుతోంది.
పెద్ద మొత్తంలో బంగారం దోచుకు పోవడంతో వ్యాపార వర్గాల్లో భ యం ఏర్పడింది. షాపు యజమా నులు ఈ దొంగతనాన్ని కోటి రూపా యల దాకా నష్టం అంటూ అంచనా వేస్తున్నారు. ఘటనపై పోలీసులు వేగంగా స్పందించి విచారణ కొన సాగిస్తున్నారు. ఈ మేరకు పోలీసు లు కేసు నమోదు చేసుకుని దర్యా ప్తు ప్రారంభించారు.