Nalgonda murder case : బిగ్ బ్రేకింగ్, నల్లగొండ దారుణహ త్య కేసు ఛేదించిన పోలీసులు, 24 గంటల్లో నిధితుడు అరెస్ట్
Nalgonda murder case : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జి ల్లా కేంద్రంలో నిద్రిస్తున్న వ్యక్తి తలపై బండరాయి మోది చేసిన దారుణ హత్య కేసును పోలీసులు చేధించా రు. హత్య చేసిన నిందితున్ని నల్ల గొండ వన్ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. నల్లగొండ పట్టణంలో ఈ నె ల అర్ధ 28వ రాత్రి జరిగిన కేసులో 24 గంటల్లోపే నిందితుడుని సీసీ టీ వీ ఫుటేజ్ ఆధారంగా గుర్తించి అరె స్ట్ చేశారు.
నల్లగొండ స్థానికుల సమాచారం మే రకు స్థానిక దేవరకొండ రోడ్డు లో గ ల ప్రతిక్ రెడ్డి జూనియర్ కాలేజ్ ప క్కన ఉన్న అన్నపూర్ణ క్యాంటీన్ వ ద్ద నిద్రిస్తున్న నాంపల్లి కి చెందిన చింతకింది రమేష్‌ను బండరాయి తో తలపై మోది చంపిన విషయం లో రమేష్ బావ భూష్పాక వెంక టయ్య పిర్యాదు మేరకు నల్గొండ వన్ టౌన్ పోలీస్ వారు కేసు నమో దు చేసి విచారణ చేపట్టారు. ఈ మేరకు నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి, వన్ టౌన్ సీఐ రాజశేఖర్ రెడ్డి తో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించా రు.
నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశానుసారం నల్గొండ డిఎస్పీ కె శివరాంరెడ్డి ఆధ్వర్యంలో మూడు బృందాలుగా జరిగిన విషయంపై నేరస్తుని గుర్తించుటకు నియమించ డం జరిగింది. ఈ క్రమంలో క్లూస్ టీమ్స్ సిబ్బంది సాయంతో నేర స్థ లాన్ని క్షుణ్ణంగా పరిశీలించి అక్కడ లభించిన సమాచారం తో పాటు ఆధారాలతో చుట్టుపక్కల ఉన్న సీ సీటీవీ ఫుటేజ్‌లతో నేరస్తుడిని గు ర్తించడం జరిగింది.
ఈ క్రమంలో ఈరోజు ఉదయం 6 గంటలకు రెహమాన్ బాగ్ లోని ధ మాకా బజార్ దగ్గర నిద్రిస్తున్న నిం దితుని వన్ టౌన్ పోలీస్ సిబ్బంది పట్టుబడి చేసి విచారించగా, నేరస్తు డు తాను చేసిన నేరం ఒప్పుకోవ డం జరిగింది. కర్ణాటక రాష్ట్రము కి చెందిన షేక్ సిరాజ్ నెల రోజుల క్రి తం ఇతనికి తెలిసిన హుస్సేన్ అనే వ్యక్తి దగ్గర లారీ క్లీనర్ గా పని చే స్తన్నాడు. ఒక రోజు లోడ్ తీస్కొని నల్గొండ నుండి పోతున్న సమయం లో డ్రైవర్ తో గొడవపడగా, డ్రైవర్ లారీ నుండి దింపేసి వెళ్ళిపోయా డు.
నాటి నుండి నల్గొండ పట్టణంలో ఉంటూ అన్నపూర్ణ క్యాంటీన్ వద్ద ఐదు రూపాయల భోజనం చేస్తూ, చుట్టుపక్కల అడుక్కుంటూ క్యాం టీన్ వద్దే పడుకున్నాడు.ఇదే క్రమం లో 27వ తేదీ రాత్రి 10 గంటల స మయంలో తను పడుకునేటటు వంటి స్థలములో ఇతని పట్టాతో ని ద్రిస్తున్న చింతకింది రమేష్‌ని, తను రోజు నిద్రించే ప్లేస్‌లో ఎందుకు పడు కున్నావని అడగగా, మృతుడు ర మేష్ తాగిన మైకంలో ఈ ప్లేస్ నీ అయ్యదా నువ్వు ఎవడివి నన్ను అడిగేది అంటూ గొడవకు దిగి చేతి తో కొట్టి గొంతు పట్టుకొని చంపుతా అని నెట్టేసి బెదిరించగా, అక్కడి నుండి వెళ్ళిపోయి, దీంతో తను రెగ్యులర్ గా పడుకునే స్థలంలో ప డుకుని, తననే తిట్టి, కొట్టినందు కు అవమానంగా భావించి కక్ష్య పెం చుకున్నాడు.
దీంతో ఎలాగైనా అతనిని ఏదో ఒక టి చేయాలని ఒక గంట తర్వాత మృతుడి కి వద్దకు వచ్చి నిద్రిస్తున్న ది గమనించి పక్కనే ఉన్న మొలదే లిన ఒక గ్రానైట్ రాయిని తీస్కొని రెండు చేతులతో మృతుడి తలపై బలంగా కొట్టి రాయిని దొరకకుండా కాలేజీ గోడ వెనక విసిరేసి అక్కడ నుండి పారిపోయినానని తెలియ జేస్తూ నేరం ఒప్పుకోగా,అతడు నే రానికి ఉపయోగించిన బండ రాయి ని చూపించగా అట్టి రాయి స్వాధీ నం చేసుకొని అతడిని కోర్టు ముం దు హాజరుపరచనైనదని డీఎస్పీ తెలిపారు.
సంచలనం సృష్టించిన ఈ కేసును జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ వెం టనే స్పందించి సీరియస్ గా తీసు కొని డిఎస్పీ కె శివరాం రెడ్డి ఆధ్వ ర్యంలో వన్ టౌన్ సిఐ రాజశేఖర్ రెడ్డి తన బృందాలతో కేవలం 24 గంటలలోపు చేదించి అత్యుత్తమ ప్రదర్శన కనబడటం పట్ల నల్గొండ డిఎస్పీ కె శివరాం రెడ్డి, వన్ టౌన్ సిఐ ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, ఎస్సై వెంకట్ నారాయణ, ఏఎస్ఐ వెంక ట్ యాదవ్, సిబ్బంది రబ్బాని, షకీ ల్, శ్రీకాంత్, శంకర్, జానకి రాము లు, సైదులులను ఎస్పీ అభినందిం చారు.