Nalgonda murder case : బిగ్ బ్రేకింగ్, నల్లగొండ దారుణహ త్య కేసు ఛేదించిన పోలీసులు, 24 గంటల్లో నిధితుడు అరెస్ట్
Nalgonda murder case : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జి ల్లా కేంద్రంలో నిద్రిస్తున్న వ్యక్తి తలపై బండరాయి మోది చేసిన దారుణ హత్య కేసును పోలీసులు చేధించా రు. హత్య చేసిన నిందితున్ని నల్ల గొండ వన్ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. నల్లగొండ పట్టణంలో ఈ నె ల అర్ధ 28వ రాత్రి జరిగిన కేసులో 24 గంటల్లోపే నిందితుడుని సీసీ టీ వీ ఫుటేజ్ ఆధారంగా గుర్తించి అరె స్ట్ చేశారు. నల్లగొండ స్థానికుల సమాచారం మే రకు స్థానిక...