Big Breaking : బిగ్ బ్రేకింగ్, నల్లగొండ పోక్సో కోర్టు సంచలన తీర్పు, బాలికపై రేప్ కేసు లో యాభై ఏళ్ల కఠిన కారాగార శిక్ష
Big Breaking : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జిల్లా పోక్సో కోర్టు (POCSO Cour t) మంగళవారం సంచలన తీర్పు వె లువరించింది. పోక్సో కేసులో తిప్ప ర్తికి చెందిన మహమ్మద్ ఖయ్యూం ను దోషిగా నిర్ధారించిన నల్లగొండ జిల్లా పోక్సో కోర్టు ఈ మేరకు సం చలన తీర్పు వెలువరించింది. ఓ బాలికపై లైంగిక దాడి కేసులో నల్ల గొండ పోక్సో కోర్టు కీలక తీర్పు వెలు వరించడం సంచలనం రేకెత్తించింది. ఇరువైపు వాదనలు పరిశీలించిన న్యాయస్థానం ఇన్చార్జ్ జడ్జి రోజార మణి...