Big Breaking :ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యద ర్శిగా కె. రామకృష్ణారావు నియామ కమయ్యారు. ఆయనను సీఎస్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న శాంతికుమారి ఈనెల 30న పదవీ విరమణ చేయనున్నారు.
ఈ క్రమంలో ఆమె స్థానంలో రామ కృష్ణారావును ప్రభుత్వం నియమిం చింది. రామకృష్ణారావు 1991 బ్యా చ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. ప్ర స్తుతం ఆయన తెలంగాణ ప్రభు త్వంలోనే ఆర్థిక ప్రత్యేక ముఖ్య కా ర్యదర్శిగా కొనసాగుతున్నారు. 20 16 ఫిబ్రవరి నుంచి ఆర్థిక శాఖలో కీలక బాధ్యతలు నిర్వహిస్తూ వస్తు న్నారు. ఆయన పదవీ కాలం ఈ ఏడాది ఆగస్టుతో ముగియనున్నది.