Big Breaking : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణలో చిల్ బీరు ప్రియులకు షాకింగ్ న్యూస్ ఇచ్చింది యునై టెడ్ బ్రేవరీస్ లిమిటెడ్. తెలంగా ణలో కింగ్ ఫిషర్, హీనెకెన్ బీర్ల అమ్మకాలు నిలిపివేసినట్లు యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ ప్రకటించింది. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం పాత బకాయిలు చెల్లిం చకపోవడంతో కింగ్ ఫిషర్, హీనెకె న్ బీర్ల అమ్మకాలు నిలిపివేస్తు న్నట్టు వెల్లడించింది. బిర్యానీ బీర్ల కోసమే ఇదంతా అంటూ మండి పడుతున్నారు నెటిజన్లు.
తెలంగాణలో కింగ్ ఫిషర్, హీనెకెన్ బీర్లు అమ్మకాలు నిలిపివేస్తున్నట్టు ప్రకటించిన ప్రకటన ఇచ్చిన యునై టెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ ఎన్ని సార్లు విజ్ఞప్తి చేసినా ధరల విష యంలో ప్రభుత్వం ఎటువంటి నిర్ణ యం తీసుకోకపోవడం వల్ల తెలం గాణలో కంపెనీ నిర్వహణ నష్టాలు పెరిగాయని వివరించింది. అందు వల్ల తెలంగాణ బేవరేజెస్ కార్పొరే షన్ లిమిటెడ్(TGBCL)కి సరఫరా లను వెంటనే నిలిపివేయాలని నిర్ణ యించిన యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ తేలిపింది. గత రెండు సంవత్సరాలుగా ధరలు పెంచక పోవడంతో నష్టాలు పెరిగాయని, అందుకే తెలంగాణ రాష్ట్రంలో కింగ్ ఫిషర్, హీనెకెన్ బీర్ల అమ్మకాలు నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది.