Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Nalgonda Ganja Seizure : బిగ్ బ్రేకింగ్, నల్లగొండ జిల్లాలో రూ. 52 లక్షల విలువైన 207.056 కేజీ ల సీజ్డ్ గంజాయి దగ్దంచేసిన ఎస్పీ 

Nalgonda Ganja Seizure : ప్రజా దీవెన నల్లగొండ: నల్లగొండ జి ల్లాలో రూ. 52 లక్షల విలువైన 20 7.056 కేజీ ల సీజ్డ్ గంజాయిని న ల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ గు రువారం దగ్దంచేశారు. మాదకద్ర వ్యాల నిర్ములనే లక్ష్యంగా జిల్లా వ్యాప్తంగా అక్రమ గంజాయి రవా ణా పై జిల్లా పోలీసుల ఉక్కుపాదం మోపుతున్న విషయం తెలిసిందే.

గంజాయి అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు అ క్రమ గంజాయి నివారణపై నిరం త ర నిఘా పెడుతూ జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ ల పరిధిలలో సీజ్ చేసిన 18 కేసుల్లో 207.056 కేజీల గంజా యి 118 గంజాయి చె ట్లు, 173 మ త్తు టాబ్లెట్స్ సీజ్ చేసి కోర్టు ఉత్తర్వుల ప్రకారం నిర్మాను షంగా జనావాసానికి దూరంగా ఉ న్నటువంటి నార్కట్ పల్లి మండలం గుమ్మలబావి పోలీస్ ఫైరింగ్ రేంజ్ నందు నేడు జిల్లా యస్.పి, డ్రగ్ డి స్పోజల్ కమిటీ అధ్వర్యంలో ని ర్వీ ర్యం చేశారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడు తూ తెలంగాణ రాష్ట్రంలోనే నల్ల గొండ జిల్లాను మాదకద్రవ్యాల రహి త జిల్లాగా చేయడమే లక్ష్యంగా జి ల్లా పోలీసులు అక్రమ గంజాయి స రఫరా చేయు వారిపైన ప్రత్యేక ని ఘా పెడుతూ పట్టుబడి చేయడం జరిగింది. జిల్లా పరిధిలో అక్రమ గం జాయి, డ్రగ్స్ రవాణా మరియు వినియోగం అరికట్టడానికి కట్టుదిట్ట మైన చర్యలు తీసుకొంటున్నమని తెలిపారు. మత్తు పదార్థాల రవా ణా మీద ఎన్నొ దాడులు నిర్వహి స్తూ, ఎంతో మందిని అరెస్టు చేసి జై లు పాలు చేస్తూ కఠినచర్యలు తీసు కుంటున్నామని పేర్కొన్నారు.

*యువత డ్రగ్స్ వినియోగానికి దూరంగా ఉండాలి*… నల్లగొండ జిల్లాలో యువతలో మత్తు పదార్థా ల వినియోగం వల్ల కలిగే అనర్థాల పట్ల కళాశాలల్లో పాఠశాలల్లో అవ గాహన కార్యక్రమాలు నిర్వహిస్తు న్నామని ఎస్పీ తెలిపారు. తల్లిదం డ్రులు తమ పిల్లల జీవితం నాశనం చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవా లని సూచించారు. యువత చెడు వ్యసనాలకు అలవాటు పడి జీవి తాలు నాశనం చేసుకోవద్దని, ఎవ రైనా అక్రమ గంజాయి రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా పోలీ సులు నిరంతరం నిఘా ఉంటుంద న్నారు. ఎవరైన గంజాయి, డ్రగ్స్, ఇ తర మత్తు పదార్థాలను సరఫరా చే స్తున్నట్లు సమాచారం తెలిస్తే, టోల్ ఫ్రీ నంబర్ 8712670266 కి స మా చారం తెలపాలని కోరార.