Nalgonda Ganja Seizure : బిగ్ బ్రేకింగ్, నల్లగొండ జిల్లాలో రూ. 52 లక్షల విలువైన 207.056 కేజీ ల సీజ్డ్ గంజాయి దగ్దంచేసిన ఎస్పీ
Nalgonda Ganja Seizure : ప్రజా దీవెన నల్లగొండ: నల్లగొండ జి ల్లాలో రూ. 52 లక్షల విలువైన 20 7.056 కేజీ ల సీజ్డ్ గంజాయిని న ల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ గు రువారం దగ్దంచేశారు. మాదకద్ర వ్యాల నిర్ములనే లక్ష్యంగా జిల్లా వ్యాప్తంగా అక్రమ గంజాయి రవా ణా పై జిల్లా పోలీసుల ఉక్కుపాదం మోపుతున్న విషయం తెలిసిందే. గంజాయి అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు అ క్రమ గంజాయి నివారణపై నిరం త ర నిఘా...