Ratan Tata Greenfield Road : బిగ్ బ్రేకింగ్, తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం, రాష్ట్రంలోని 100 మీటర్ల గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్డుకు రతన్ టాటా పేరు ఖరారు

--హైదరాబాద్ రోడ్డుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరు --భారతదేశానికి చిహ్నంగా తెలం గాణను నిలబెట్టే చొరవ Ratan Tata Greenfield Road : ప్రజా దీవెన, హైదరాబాద్: హైదరా బాద్ రావిర్యాల వద్ద నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డును ప్రతిపాదిత రేడియల్ రింగ్ రోడ్డు (RRR)తో అనుసంధా నించే రాబోయే గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్డుకు పద్మ భూషణ్ రతన్ టాటా పేరు పెట్టాలని తెలంగాణ ప్రభు త్వం కీలక నిర్ణయo తీసుకుంది. రావిర్యాల వద్ద ఉన్న ఇంటర్‌చేం జ్‌కు ఇప్పటికే 'టాటా ఇంటర్‌చేంజ్' అని...