Constable Killed : బిగ్ బ్రేకింగ్, దొంగతనం కేసు నిoది తుడి దుశ్చర్య, కత్తితో దాడి చేయ డంతో కానిస్టేబుల్‌ మృత్యువాత

Constable Killed : ప్రజా దీవెన, నిజామాబాద్: నిజా మాబాద్ జిల్లాలో ఘోర దుర్ఘటన చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనం చోరీ కేసులో నిందితుడిని ఠాణాకు తీసుకొస్తుండగా అకస్మాత్తుగా అత డు కత్తితో దాడి చేయడంతో ఓ కా నిస్టేబుల్‌ మృతిచెందిన సంఘటన నిజామాబాద్‌ నగరంలో జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వి వరాల ప్రకారం ద్విచక్రవాహనం దొం గిలించిన నిజామాబాద్‌లోని హాస్మీ కాలనీకి చెందిన రియాజ్‌ను పట్టు కునేందుకు సీసీఎస్‌ కానిస్టేబుల్‌ ప్ర మోద్‌, అతని మేనల్లుడిని సాయం గా తీసుకుని శుక్రవారం రాత్రి...