Student Suicide : బిగ్ బ్రేకింగ్, నల్లగొండ జిల్లా కేం ద్రంలో విషాదం, డిగ్రీ విద్యార్ధిని ఆత్మహత్య
Student Suicide : ప్రజా దీవెన నల్లగొండక్రైమ్: నల్లగొండ జిల్లా కేంద్రంలోని రవీంద ర్ నగర్ లోని హాస్టల్‌లో డిగ్రీ ఫై నల్ ఇయర్ విద్యార్థిని శృతి ఉరి వేసు కొని ఆత్మహత్య చేసుకున్న సంఘ టన సంచలనం రేకెత్తించింది. నల్ల గొండ జిల్లా కేంద్రంలో కొత్తల మర్రి గూడెం గ్రామానికి చెందిన మృతు రాలు శృతి ఇంట్లో పెళ్లిచూపులు జ రుగుతున్న క్రమంలో తీవ్రమైన మ నస్తాపానికి గురైన విద్యార్ధిని బలవ ర్మనానికి పాల్పడడంతో ఆకుటుం బంలో విషాద ఛాయాలు ఆలుము కున్నాయి. ఉన్నత...