Nalgonda School Bus Accident : బిగ్ బ్రేకింగ్, నల్లగొండ జిల్లా కేంద్రం లో దారుణం , స్కూల్ బస్సు కింద పడి చిన్నారి దుర్మరణం
Nalgonda School Bus Accident : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జిల్లా కేంద్రంలో దారుణ దుర్ఘటన చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు ప్రైవేటు స్కూల్ బస్సు కిందపడి చి న్నారి విద్యార్థిని మృత్యువాత ప డింది. పాఠశాల యాజమాన్యం, డ్రైవర్ నిర్లక్ష్యంతో ఓ చిన్నారి అసు వులు బాసింది. ఈ విషాద ఘటన నల్లగొండ జిల్లా కేంద్రంలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు, కు టుంబ సభ్యుల ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కనగల్లు మండలం తొరగల్లు గ్రామా నికి చెందిన చింతపల్లి రాధిక సైదు...