Big Breaking : బిగ్ బ్రేకింగ్, సూర్యాపేట జిల్లా లో గుర్తుతెలియని అనుమానాస్పద మృతదేహం లభ్యం

Big Breaking : ప్రజా దీవెన, సూర్యాపేట: సూర్యా పేట రూరల్ పరిధి టేకుమట్ల నుండి ఖమ్మం వెళ్లే జాతీయ రహదారిపై పి ల్లలమర్రి శివారులో ఒక గుర్తు తెలి యని వ్యక్తి మృతదేహం శనివారం సూర్యాపేట రూరల్ పోలీసులు గు ర్తించడం జరిగినది, ఈ సంఘటన స్థలాన్ని జిల్లా ఎస్పీ నరసింహ సం బంధిత పోలీసు అధికారులతో క లిసి పరిశీలించారు, ఈ మృతదే హా నికి సంభందించి సూర్యాపేట రూ రల్ పోలీస్ స్టేషన్ నందు కేసు న మోదు చేసి దర్యాప్తు...