Big Breaking : బిగ్ బ్రేకింగ్, నల్లగొండలో భర్తఇంటి ముందు భార్య నిరసన

--అక్కడే భోజనాలు చేసి నిరసన --పోలీసులు నచ్చచెప్పడంతో ధర్నా విరమించిన బాధితురాలు Big Breaking : ప్రజాదీవెన నల్గొండ టౌన్ : కట్న కానుకలు దండిగా స్వీకరించిన ఓ భర్త.. పెళ్లయిన మూడు నెలలకే భార్యను వదిలించుకునే ప్రయత్నాలు మొదలు పెట్టాడు. సూటిగా కారణాలు చెప్పకుండా సూటిపోటి మాటలతో ఇబ్బందులు పెట్టి తల్లిగారింటికి వెళ్ళగొట్టారు. దీంతో అమ్మాయి తల్లిదండ్రులు కన్నీటి పర్యాంతమై.. పలుమార్లు అల్లుడిని బ్రతిమలాడారు. తమ కూతురుని కాపురానికి తీసుకెళ్లాలని వేడుకున్నారు. అయినప్పటికీ అల్లుడు ససేమిరా వినకపోవడంతో ఆవేదన చెంది పెద్ద మనుషులు, పోలీస్ స్టేషన్ల...