Big Breking Crime : బిగ్ బ్రేకింగ్, ఆత్మకూరులో పట్టపగలే మహిళ అత్యంతదారుణహత్య

బిగ్ బ్రేకింగ్, ఆత్మకూరులో పట్టపగ లే మహిళ అత్యంతదారుణ హత్య Big Breking Crime : ప్రజా దీవెన, సూర్యాపేట: సమా జంలో వికృత చేష్టలు విశృంఖలమ వుతున్నాయి. ప్రతిరోజూ నిద్రలేచిందే మొదలు ఏదో ఓ మూల ఘో ర సంఘటనలు వెలుగు చూస్తుంటే ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. అదే కోవలో సూర్యాపే ట జిల్లాలో పట్టపగలే పెనుసంచలన ఘటన చోటు చేసుకుంది. రద్దీ ప్రాంతంలో అందరు చూస్తుండగానే నడివీధిలో గుర్తుతెలియని దుండగులు మహిళగొంతును కోశారు. ఆమె మెడను సగం వరకు కోసేసి పరార...