BigBreking kurnoolbusfire : బిగ్ బ్రేకింగ్, కర్నూల్ లో ప్రైవేట్ బస్సుదగ్ధం, పలువురు ప్రయాణికులు సజీవదహనం

  BigBreking kurnoolbusfire:  ప్రజా దీవెన, హైదరాబాద్: ఆంధ్ర ప్ర దేశ్ రాష్ట్రం కర్నూల్ జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున హృద య విదారక ఘోర దుర్ఘటన చోటు చేసుకుంది. తెలిసిన వివరాల మే ర కు...కర్నూలు జిల్లాలో ప్రైవేట్‌ బస్సు అగ్నిప్రమాదా నికి గురై బస్సు కాలిబూడిదైంది. ఈ ప్రమాదంలో పదుల సంఖ్యలో ప్రయాణికులు సజీవ దహనానికి గురైనట్లు సమాచారం అందు తోంది. దాదాపు 30మంది ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి బెంగు ళూ రు వెళ్తున్న క్రమంలో కావేరీ ట్రావెల్స్‌ బ స్సు మంటల్లో...