Blood Donation: ప్రజా దీవెన, కోదాడ రక్తదానం (Blood Donation)ప్రాణదానంతో సమానమని మాతంగి భాయమ్మ మెమోరియల్ ట్రస్ట్ సభ్యులు మాతంగి సురేష్ అన్నారుమంగళవారం పట్టణంలోని స్థానిక కార్తికేయ హాస్పిటల్ నందు కోదాడ మున్సిపల్ పరిధిలోని తమ్మర బండ పాలెం గ్రామానికి చెందిన పల్లికంటి జ్యోతి (Pallikanti Jyoti) చికిత్స పొందుతూ ఆపరేషన్ నిమిత్తం బి పాజిటివ్ రక్తం అవసరం ఉందని డాక్టర్ తెలపడంతో ఎం బి ఎం ట్రస్ట్ (BM Trust) సభ్యులలో ఒకరైన గంధం వెంకట నారాయణ జ్యోతికి రక్తదానం చేసి ప్రాణాలు కాపాడాడు ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యులు సురేష్ వెంకటనారాయణ ని అభినందించారు ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూఎం బి ఎం ట్రస్ట్ (BM Trust) ద్వారా ముందు ముందు సేవలు విస్తరిస్తామని తెలిపారు అత్యవసరంగా రక్తం అవసరం ఉన్నవాళ్లు సంప్రదించినట్లయితే తప్పకుండా రక్తదానం చేసేందుకు ట్రస్ట్ సభ్యులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.