BLOOD DONATION: ప్రజా దీవెన, కోదాడ: రక్తదానం (BLOOD DONATION)ప్రాణదానం తో సమానం మని A-1 బ్లెడ్ డొనేషన్ అధ్యక్షుడు నజీర్ అన్నారు సోమవారం పట్టణములోని న్యూ నాగార్జున హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న చిలుకూరు మండలం జెర్రిపోతుల గూడెం గ్రామం చెందిన M బాబు పేషెంట్ కు బ్లడ్ తక్కువ ఉండటం వలన AB పాజిటివ్ బ్లడ్ (AB positive blood)అవసరం పడగా వారు A-1 బ్లెడ్ డొనేషన్ వ్యవస్థాపకులు నజీర్ ను సంప్రదించగా వారు స్పందించి వారి గ్రూపు సభ్యులు కోదాడ పట్టణకు చెందిన షేక్ అజారుద్దీన్ ముందుకు వచ్చి రక్తదానం చేసినట్లు తెలిపారు ఇ సందర్భంగా నజీర్ మాట్లాడుతూ ప్రమాదం లో గాయపడిన వారికీ హాస్పటల్లో ఆపదలో ఉన్న వారికీ చాలా మందికి ఏ వన్ బ్రెడ్ డొనేషన్ (Donation of bread)ద్వారా ఎంతోమందికి రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలిచామని గుర్తు చేశారు కోదాడ ప్రాంతంలో పేదవాకి బ్లెడ్ అవసరం ఉన్నట్లేయితే తనను సంప్రదిస్తే తనవంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రూప్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.